వేప చెట్టుకు సంబంధించి దానిలో అన్ని భాగాలు ఆరోగ్యాన్ని ఇచ్చేవే. రుచికి చేదుగా ఉన్నా యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలుండే వేపాకులు నమిలి తిన్న గుజ్జుగా ఉండలు చేసి తిన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండిన వేపాకు, వేప విత్తనాలు పొడి చేసి తీసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి. వేప పుల్లలతో పళ్ళు తోమితే చిగుళ్ల సమస్యలు, నోటిలో పుండ్లు, నోటి దుర్వాసన అన్ని పోతాయి. వేప పండ్లు దగ్గు, షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. వేప పుల్లల్ని పేస్ట్ గా చేసి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం పైన మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి.

Leave a comment