సూదిగా చెక్కినట్లు ఉండే గోళ్ళను అందమైన నెయిల్ ఆర్ట్ తో అలంకరించటం ఇవ్వాల్టి ఫ్యాషన్. ముఖ సౌందర్య వర్ణన ఒకటుంది. చంద్రబింబం వంటి నగుమోము సంపెంగ ముక్కుతో ఇప్పుడు స్టిలెట్టో గోళ్ళను కూడా చేర్చవచ్చు. పొడవుగా పెంచిన గోళ్ళను షార్ప్ గా సూదిలాగా చెక్కి వాటి పైన నెయిల్ ఆర్ట్ వేస్తారు. జిగేల్ మనే మెరుపులు చక్కని రంగురాళ్ళు అలంకరించి కొత్త ట్రెండ్ కి తెర తీశారు ఫ్యాషనిస్టులు. ఇప్పుడీ సూది గోళ్ళ ఫ్యాషన్ ని అమ్మాయిలు ఫాలో అయిపోతున్నారు.

Leave a comment