వాతావరణంతో నిమిత్తం లేకుండా సాధారణంగా ఫ్రిజ్ నీళ్ళు తాగటం చాలా మందికి అలవాటు. మామూలు సమయాల్లో పర్వాలేదు కానీ భోజనం చేసిన వెంటనే చల్లని నీళ్ళు తాగ వద్దంటున్నారు ఎక్స్ పర్ట్స్. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేశాక అరగంట తర్వాత మాత్రమే చల్లని నీళ్ళు తాగలంటున్నారు. భోజన సమయాంలో చల్లని నీళ్ళు తాగితే జీర్ణక్రియ సంక్రమంగా సాగదంటున్నారు .గొరువెచ్చని నీళ్ళు తాగితే చెడు కొలెస్ట్రాల్ దగ్గరకు రాదని ,జీర్ణక్రియ సరిగ్గా సాగుతుందనీ చెపుతున్నారు.

Leave a comment