Categories
Gagana

గాసిప్స్ కుడా ఎంజాయ్ చేస్తా.

ముకుందా తర్వాత దువ్వాడ జగన్నాధం సినిమాతో ఇంకో  సక్సెస్ సాధించిన అందన్డంలో వుంది పూజా హెగ్డే. మిస్ ఇండియా పోటీలలో  పాల్గొన్నప్పుడు, మోడలింగ్ అవకాశాలు వచ్చాక సినిమాల ఆలోచన కలిగింది. మొదటి సినిమా మొదటి రోజు భయపడ్డాను కానీ అప్పటి నుంచి నా జీవితంలో నా కెరీర్ లో ప్రతిరోజూ ఒక చక్కని మలుపు. మేము కన్నడియులం నా తోలి చిత్రం మాత్రం తమిళం ‘ముగాముడి’ అప్పుడు తమిళం అస్సలు తలియదు. తెలుగులో ఒక లైలా కోసం చేసేటప్పుడు తెలుగు అస్సలు రాదు. నా డైలాగ్స్ ఇంగ్లీష్ లో రాసుకునేదాన్ని ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడ లేను గానీ బాగా అర్ధం అవుతుంది. ఏదైనా ప్రతిదీ నేర్చుకోవలాసిన అవసరమే . నేను దీన్నంతా ఎంజాయ్ చేస్తున్నాను, చివరకు గాసిప్స్ తో సహా అంటోంది పూజా హెగ్డే.

Leave a comment