ఆఫీస్ లోనే ఎక్కువ గాసిఫ్స్ రన్ అవుతూ ఉంటాయి. వీటిని వర్క్ ప్లేస్ రియాలిటీ గా గుర్తించాలి. కానీ మాట్లాడే సయమంలో జాగ్రత్త తీసుకోవాలి. హానికరమైన గాసిఫ్స్ కు దూరంగా ఉండాలి. ఎవరితో అయినా సమస్య ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడి తేల్చుకోవాలి గానీ మూడో వ్యక్తి ముందు ఈ విషయాలు మాట్లాడకూడదు. అలాగే ఆఫీస్ స్నేహలు సాధ్యమైనంత వరకు ఇంటికి తేకూడదు. వ్యక్తిగతమైనవి, వృత్తిపరమైనవి అంటూ రెండింటి మధ్యన ఒక  గీత గీసుకొవాలి స్నేహితులకు ,కోలీగ్స్ మధ్య తేడా ఉంటుంది. ఆఫీస్ లో ఫ్రెండ్లీగా ఉండవచ్చు గానీ వ్యక్తిగత విషయాలు షేర్ చేయటం అనవసరం.

Leave a comment