నానమ్మల కోసం ఓ స్కూలు ప్రారంభించారు యోగేంద్ర బంగార్ ,మోతారాం కాలాల్ ట్రస్ట్ వాళ్ళు . మహరాష్ట్రా లోని థానే లోని ఫంగానే అనే ప్రాంతంలో ప్రారంభించిన ఈ స్కూలు పేరు అజి బైబిశాల . నిరక్ష రాస్యులైన అమ్మమ్మలు ,నానమ్మల కోసం ఈ స్కూలు . వాళ్ళకు యూనిఫామ్ కూడా ఉంటుంది . గులాబీరంగు చీర కట్టుకొని రావాలి . స్కూలుకు చదువు లేకపోవడం ఏం పోగొట్టుకొన్నామో తమకు అనుభవ పూర్వకంగా తెలుసనీ ఇప్పుడు చదువు కొంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెపుతున్నారు నానమ్మలు .

Leave a comment