భారతదేశంలో అత్యంత వయోధికురాలైన అథ్లెటిగా గుర్తింపు పొందారు మాన్ కౌర్. ఆమె కుమారుడు గురుదేవ్ అథ్లెట్. తల్లి మరింత ఆరోగ్యంగా ఉండాలనే అతని కోరిక మన్నించి పరుగు మొదలుపెట్టిన మాన్ కౌర్ వరుసస విజయాలు సాధించారు షాట్ పుట్,జావెలిన్ థ్రో  లో ప్రతిభ చాటురు. ప్రపంచ అథ్లెటిక్ లో 200 మీటర్ల పరుగు, షాట్ పుట్ లో బంగారు పతకం గెలిచి,జావెలిన్ థ్రో అత్యంత ఎక్కువ దూరం విసిరిన వందేళ్ల పై బడిన మహిళ గా గిన్నీస్ రికార్డు సాధించారు 104 ఏళ్ల వయసున్న మాన్ కౌర్ కు ఈ ఏడాది నారీ శక్తి పురస్కారం వరించింది.

Leave a comment