వరల్డ్ సిల్క్ ఇంటెర్నేషనల్ పోటీలు రష్యాలోని కజన్ లో నిర్వహించారు . ఈ పోటీల్లో భారత్ నుంచి శ్వేతా రతన్ పురా పాల్గొని రజిత పతకం అందుకొంది . గ్రాఫిక్ డిజైనింగ్ విభాగంలో పాల్గొని పతకం సాధించిన మహిళగా రికార్డ్ సృష్టించింది . కేశాలంకరణ మొదలు ఐటి సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ వరకు మొత్తం 56 రంగాల్లో ఈ పోటీలు జరిగాయి . ఈ పోటీల్లో పాల్గొనాలంటే కనీసం 56 రంగాల్లో ఒకదాన్లో ఎక్స్ ఫర్డ్ గా ఉండాలి . ఈ పోటీలో 63 దేశాల నుంచి 1350 మంది పాల్గొన్నారు .

Leave a comment