ఈ ప్రపంచంలో అనవసరం అన్న వస్తువు ఏదీ ఉండదు మహారాష్ట్రా లోని కుర్కుండీ నది తీరంలోని చిన్న ఆదివాసి గ్రామం పురుష్ వాడి.  ఈ గ్రామంలో అనేక రకాల చెట్లు రకరకాల గడ్డి పుల్లలు లభిస్తాయి.ముఖ్యంగా అక్కడ కహండల్ పేరుతో పిలిచే గడ్డి షిండి చెట్లు ఉంటాయి.  వీటితో గ్రామస్తులు ఫ్లవర్ వేజ్ లు, ప్లేట్లు, దేవాలయాల నమూనాలు,బండ్లు పక్షులు గుడ్లగూబలు వంటివి తయారు చేస్తారు. షిండి అనే ముళ్ళ చెట్టు ఆకులతో క్యాప్ లు ఫ్లవర్ వేజ్ లు రకరకాల చెట్ల ఆకృతిలో తాయారు చేస్తారు. ప్రకృతి సహజమైన వస్తువుల తో తయారయ్యే వస్తువులకు ఎంతో గిరాకీ ఉంది.

Leave a comment