శాంతసుందరి ఇంగ్లీష్ నుంచి ఎన్నో అనువాదాలు చేశారు హౌటూ విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ ఫ్లుమెన్స్ పీపుల్ (డేల్ కార్నెగీ) ఫైవ్ పాయింట్ సమ్ వన్ (చేతన భగత్) నీలకంఠం రాసిన అసురుడు, అజేయుడు వంటి పుస్తకాలే కాకుండా ప్రపంచ ప్రశంసలు పొందిన సెపియన్స్ యువల్ నోహ్ హరారీ మొదలైన పుస్తకాలు తెలుగు పాఠకులకు కానుకగా అందించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనువాద పురస్కారం కూడా అందుకున్నారు. ఎంతోమంది కవుల కవిత్వాన్ని హిందీ లోకి అనువాదం చేశారు శాంతసుందరి.ఆమె కొడవటిగంటి కుటుంబరావు గారి అమ్మాయి.

Leave a comment