వట్టి మాటలతో ఎదుటి వాళ్ళకు హర్ట్ చేయటం చాల తేలిక, కానీ మాటలతో సమస్యను ముందుకు తెచ్చి పరిష్కరించే దిశగా పూర్తిగా కృషి చేసింది, ట్వింకిల్ ఖన్నా పోయిన సంవత్సరం జూహూ బీచ్ లో వాకింగ్ చేస్తుంటే ఆరుబయట జూహు బీచ్ లో ట్వింకిల్ వాకింగ్ చేస్తుంటే ఆరు బయట ఈక వ్యక్తి మూత్ర విసర్యన చేస్తున్న ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసి టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ-2 సినిమా ఫస్ట్ సీన్ ఇదే అని ట్వీట్ చేసింది. ఆమెను ఎంతో మంది తప్పుపట్టారు. మురికివాడల్లో ఉండేవారి దుస్థితి తెలియక అలా మాట్లాడుతుందన్నారు. కాని ఇప్పుడు జూహు బీచ్ ప్రాంతంలో బయోటాయ్ లెట్లు వెలిశాయి. ట్వింకిల్ భర్త అక్షయ్ కుమార్ , శివసేన నేత ఆదిత్య ధాకరేతో కలిసి పది లక్షల ఖర్చుతో బయోటాయ్ లెట్లు కట్టించారు. ట్వింకిల్ ట్విట్టర్ పోస్ట్ మహిమ ఇది.

Leave a comment