ఈ సంవత్సరం ఫార్టూన్ పత్రికా గ్రేటెస్ట్ లీడర్స్ లో ఒకరుగా డాక్టర్ అపర్ణ హెగ్డే ను  ఎంపిక చేసింది ఆమె యూరో గైనకాలజిస్ట్ . ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలు 2008లో అర్మాన్ పేరుతో మాతా శిశు మరణాలను  తగ్గించటం కోసం ఒక గొప్ప నెట్ వర్క్ ఏర్పాటు చేశారు డాక్టర్ అపర్ణ .ఒక మొబైల్ ఫోన్ లో ఒక యాప్ ఉంటే చాలు అర్మాన్ సేవలు గర్భిణీలకు అందుతాయి 17 రాష్ట్రాల్లోని గర్భిణీలకు ఒక ఫోన్ కాల్ తో సుశిక్షితులైన 1,70,000 మంది స్థానిక కార్యకర్తల్లో ఆ దగ్గరే ఉన్న వాళ్లు వెంటనే వెళ్లి వాళ్లను కలుస్తారు. అర్మాన్ యాప్ ద్వారా వేల మంది కార్యకర్తలను రెండు కోట్ల మంది మహిళలకు చేరువ చేసినందుకు ఫార్టూన్ అపర్ణ గ్రేటెస్ట్ లీడర్ జాబిదా లో చేర్చింది.

Leave a comment