స్విస్ కళాకారుడు గిల్లామే లెగ్రోస్ తన కళ కోసం విశాలమైన కాన్యాన్ ను ఎంచుకొన్నాడు. పచ్చని పచ్చికలో,కొండవాలుల్లో అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తాడు లెగ్రోస్ కేవలం బయోడిగ్రేడబుల్ పెయింట్ ని వాడుతారు సహజమైన పిగ్మెంట్లు లిన్ సిడ్ ఆయిల్,పిండి ఉపయోగాలు రంగులు తయారు చేసుకుంటాడు. ముందుగా ఎంచుకున్న స్థలాన్ని చదును చేసి గ్రిడ్ తయారు చేసుకొని ఒక్కక్క గ్రిడ్ ను పెయింటింగ్ తో నింపుకొంటూ వెళతాడు. డ్రోన్ ల సాయంతో పెయింటింగ్ లోని లోపాలు సరిచేస్తాడు. ఒక్క పెయింటింగ్ కోసం మూడు నెలల సమయం పడుతోంది. అలాగే 650 లీటర్ల పెయింట్ అవసరం అవుతోంది.

Leave a comment