గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయితే అందులోని ఈ జి సీ జి అనే పదార్థం సార్స్ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవటం తో పాటు ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్ తగ్గించ గలగటం అంతేకాకుండా ఇతర సార్స్ కోవ్  వైరస్ రకాలను కొంతవరకు నిర్మూలించ గలదని గుర్తించారు పరిశోధకులు. ముఖ్యంగా గ్రీన్ టీ లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవిడ్-19 లక్షణాలు తీవ్రత తగ్గిస్తాయిట సార్స్ వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గించినట్లు గుర్తించారు క్యోటో   యూనివర్సిటీ పరిశోధకులు. ఈ కోవిడ్ కాలంలో గ్రీన్ టీ తాగటం వల్ల అంతో ఇంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు పరిశోధకులు.

Leave a comment