16 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి మొహం పైన మొటిమల సమస్య ఎక్కువ అవుతూ వుంటుంది. వాటిని గిల్లినా దురద అనిపించి అస్తమానం వాటిని ముట్టుకున్న మచ్చలు పడతాయి. ఎవైనా మందులు కన్నా చిట్కా వైద్యం మచ్చల్ని తగ్గిస్తుంది. బంగాళా దుంపల పై పొట్టు రసం తీసి అమ్దులో దూదిని ముంచి మచ్చల పై జాగ్రత్తగా పూసి అరగంట తర్వాత కడిగేయాలి. వేపాకులు ముద్దగ చేసి అందులో తెనే కలిపి ప్యాక్ ల ఫేస్ కు అప్లై చేసినా మచ్చలు పోతాయి. చర్మం నుంచి వచ్చే నునె ను వేపాకు పిల్చేస్తుంది. అలగే బొప్పాయి గుజ్జు ప్యాక్ కుడా మొటిమల మచ్చలు తగ్గిస్తుంది.

Leave a comment