మహారాష్ట్రలోని ఔరంగా బార్ సమీపంలో ఘృష్ణేశ్వరం మహాదేవ్ ఆలయం ఉంది. ఎల్లోరా గుహాలకు దగ్గరలో ఉంది ఈ ఆలయం. ఇక్కడి శివుడిని షుష్ణేశ్వరుడనీ ,దుష్మేశ్వరుడనీ అంటారు.పార్వతి పాపిటను అలంకరించుకున్న కుంకుమ కేసరిలతో తయారైన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించిందట ఆ నాటి నుంచి ఆ జ్యోతిర్లింగాన్ని కుసుమేశ్వరుడు అంటారు. సాక్షాత్తు పార్వతీ మాత ప్రతిష్ఠ చేసింది కాబట్టి ఈ జ్యోతిర్లింగానికి ఎనలేని శక్తి ఉందంటారు.

Leave a comment