ఆంథ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుజిల్లా తిరుపతికి సమీపంలోసువర్ణముఖీ నదీ తీరాన ఈ గుల్లమల్ల శివాలయం వుంది.ఇక్కడ స్వామి మానవరూపంలో దర్శనం ఇస్తారు.పురాణ గాథల ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆఙ్ఞ మేరకు తల్లిని సంహరించి మరల బతికించమని కోరి బతికించుకున్నాడు.తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం అడవులకు వెళ్లి తపస్సుచేస్తున్న సమయంలో ఒక శివలింగ రూపం కనిపించింది.సమీపంలోఉన్న కోనేరులో స్నానం చేసి అక్కడ ఉన్న ఒక మొక్కకు రోజుకు ఒక్కటే పూవు పూసేది దానితో పూజించేవాడు.పరశురాముడు ఆ పూవు కోసం ఒక యక్షుడిని కాపలాగా పెట్టి వానికి రోజు మాంసాహారం పెడతానిని ఒప్పందం.ఒకానొక రోజు యక్షుడు ఆ పూవుతో పూజించాడని 14 సంవత్సరాలు యుద్ధం చేసి ఇద్దరు శివునిలో ఐక్యమయ్యారు.వారిరువురు యుద్ధ సమయంలో నేల 5 అడుగులు గుల్లగా దిగింది అందుకే గుల్లమల్ల రానురాను గుడిమల్ల అం  టారు.మానవునిగా దర్శనమిచ్చే ఏకైక ఆలయం.
నిత్య ప్రసాదం:కొబ్బరి, అభిషేకాలు

-తోలేటి వెంకట శిరీష

Leave a comment