అరేబియాలో యోగా సర్టిఫికేట్ పొందిన తొలి యోగా టీచర్ nowf marwaai ని పద్మశ్రీ వరించింది. ఆమె ఇప్పటి వరకు 3000 మందికి యోగా శిక్షణ ఇచ్చింది. 70 మంది యోగా టీచర్లను తయారు చేసరు.ఆస్ట్రేలియా లోను, ఇండియాలోని కేరళ, ఢిల్లీ, హిమాలయాల లో యోగా శిక్షణ తీసుకున్నారు. అరేబియా లో యోగ గురువు వినూత్నంగా ప్రచారం చేశారు మార్వాయి. చేసిన కృషి ఫలితంగా అరేబియాలో పలు యోగా సెంటర్లు వెలిశాయి.అరేబియా ప్రభుత్వం ఆమెకు యోగ పాఠశాల నెలకొల్పేందుకు అనుమతి ఇవ్వడం ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

Leave a comment