సంగీత కళాకారునిగా వ్లోగర్ గా సోషల్ మీడియాలో ప్రఖ్యాత పొందిన కలకత్తాకు చెందిన సావన్ దత్త ఇప్పుడు గుండె ఆరోగ్యాన్ని గురించిన అవగాహన కల్పించడం లో మునిగారు. గుండె ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో పదార్థాలు మన వంటింట్లో ఉన్నాయి  హార్ట్ హెల్తీ చికెన్ బిర్యాని మొదలు కాఫీ వరకు అనేక వంటకాలు ఇన్స్టా లో పెడుతున్నారు సావన్ పసుపు వెల్లుల్లి నీరుల్లి నట్స్ సీడ్స్ కూరగాయలు మిల్లెట్స్ ఆకుకూరలు వంటివి కొలెస్ట్రాల్ రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఆమె గతంలో పూర్తిస్థాయి సంగీత కళాకారిణి సొంతంగా రాక్ బ్యాండ్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేది. ఇప్పుడు ఆమె ఆరోగ్యాన్ని ప్రచారం చేస్తూ కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.

Leave a comment