నాలుగైదు సార్లు అబార్షన్లు ,ఎక్కువ మంది పిల్లలు కలిగితేనూ ఆ మహిళల్లో తర్వాత కాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ రెండు కేటగిరీలకు చెందిన మహిళల్లో త్వరగా బరువు పెరగటం నడుము ,పోట్ట భాగంలో కొవ్వు పేరుకు పోవటం వంటివి కనిపిస్తున్నాయి. ఇవే తర్వాత కాలంలో గుండె జబ్బులకు కారణం అవుతున్నాయని అధ్యయనకారులు వివరిస్తున్నారు. అలాగే వీరిలో ఊపిరితిత్తులకు వచ్చే అనారోగ్యలు కూడా ఎక్కువేనంటున్నారు. ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతుంటే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలని తరుచుగా డాక్టర్స్ చెకప్ కు వెళ్ళాలని సూచిస్తున్నారు…

Leave a comment