ఆఫీసులో కంప్యుటర్ ముందు అత్యధిక సమయం గడిపేవారు నడుం కింద భాగం లో నొప్పి అంటూ ఉంటారు. సరైన భంగిమలో కూర్చోకపోవడం, అదనపు వత్తిడి, నడుం పైన పెట్టడం ఇందుకు ముఖ్య కారణం ఇందుకోసం చిన్న చిన్న వ్యయామాలు చేయొచ్చు. పాదాలు నేలకు తాకిస్తూ కుర్చీలో కూర్చోవాలి. చేతులను మోకాళ్ళ పైన వుంచి వీపు, మెడను సాగదీసి నెమ్మదిగా ముందుకు వంగుతూ మోకాళ్ళ పైన వున్న చేతులను కింది నేలకు తాకే ప్రయత్నం చేస్తూ చతీని మోకాళ్ళకు తగిలించ గలిగితే, కేవలం 10 సెకెంన్లు ఉంచినా చాలు. నడుము పైన వత్తిడి తగ్గుతుంది. స్కూల్లో టీచర్ శిక్షిస్తే గుంజీళ్ళు తీసే విధంగా మనస్సు పెట్టి శ్రద్ధగా గుంజిళ్ళు తీసినా అవి నడుముకు మేలు చేస్తాయి. రోజు పది గుంజిళ్ళు తీసినా అవి నడుముకు మేలు చేస్తాయి. రోజు పది గుంజిళ్ళు తీసినా నడుము చాలా భద్రంగా వుంటుంది.
Categories
WhatsApp

గుంజీళ్ళ తో నడుముకు బలం.

Leave a comment