భోజనంతో పాటు గుప్పెడు వేరు సెనగ పప్పులు తినండి. ఆరోగ్యంగా వుంటారు అని చెప్పుతున్నాయి అధ్యాయినాలు. ఈ పప్పులతో కొవ్వు పేరుకుంటుందని భావించడం సరైనది కాదని, ఇవి హాట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటి కార్టియో వాస్క్యులర్  వ్యాధుల నుంచి రక్షాస్తాయని చెప్పుతున్నారు. భోజనం చేసాక బ్లడ్ లిపిడ్స్ లో ట్రై గ్లిజరాయిడ్స్ లో పెరుగుదల కనిపిస్తుంది. రక్త ప్రసరణ లో వుండే కొవ్వు రకం ఇదే. దీని వల్ల ఆర్టరీలు గట్టి పది కర్డియో వాస్క్యులర్ వ్యాధి వస్తుందని చెప్పుతున్నారు డాక్టర్స్. అందుకే గుప్పెడు వేరు సెనగలు తినండి ఆరోగ్యంగా ఉంటారంటున్నారు.

Leave a comment