గురుకులం.ది స్కూల్ అనే షార్ట్ ఫిల్మ్,పోస్ట్ చేసిన నాలుగై రోజులకు లక్షల పైగా హిట్స్ సాధించింది.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నామినేషన్ లో అవార్డ్ పొందిన ఈ షార్ట్ ఫిల్మ్ కు బాహుబలి సినిమాకు కలరస్ట్ గా పనిచేసిన శివకుమార్ డైరెక్టర్.తల్లిదండ్రులు పిల్లలు ను అర్ధంచేసుకోవాలి.వాళ్ళు ఈ విశాలమైన ప్రపంచంలో ఎనో నేర్చుకుంటారు.కేవలం,బడి,మార్కులు ఇవే కాదు.వాళ్ళ కి ఎనో విషయంలో ప్రతిభ వుంటుది.ఈ కాన్సెఫ్ట్ పై తీసిన ఈ ఫిల్మ్ తల్లిదండ్రులు తప్పనిసరి గా చూడాలి.రాజీవ్ కనకాల ముఖ్యపాత్రలో నటించిన ఈ ఫిల్మ్ 15 నిమిషాల 26 సెకండ్లవుంది.

Leave a comment