బాంద్రా లో రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ ని గురువు గారు సూర్య నారాయణ సింగ్ కు కానుక గా ఇచ్చేసిందిట. కంగనా రనౌత్. ఈ బాలీవుడ్ క్వీన్ కు ఎంతో అందమైంది అని రుజువైంది. బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే  కంగనా కు ముంబై లో పరిచయం అయినా జిమ్నాస్టిక్స్ యోగా శిక్షకుడు సూర్య నారాయణ సింగ్ దగ్గరే యోగా నేర్చుకోవటం మొదలు పెట్టిందిట. కంగనా . కెరీర్ కు సంబంధించి కూడా ఆయన సలహాలే నమ్ముతుందిట. ఆయనకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశ్యంతో బాంద్రా ఫ్లాట్ ఆయన నచ్చేసింది కంగనా. ఆ ఫ్లాట్ చాలా విశాలంగా వుండి  యోగా తరగతులకు అనుకూలంగా వుందిట. యోగా శిక్షణ కోసం అనుకూలంగా ఉండేలా అన్ని వసతులు కల్పించే పనిలో ఉందిట . ఈమె ఇంతకుముందు తన సోదరికి కూడా రెండు పడకల గదిని కానుకగా ఇచ్చిందిట. కంగనా. మానవ సంబంధాలు పదిలంగా వుండాలనుకునేవాళ్ళు కంగనా ముందుంటుందని అందరు ఏకగ్రీవంగా ఆమోదించారట.  దటీజ్ కంగనా రనౌత్.

Leave a comment