కొత్తగా జిమ్ లో చేరిన వాళ్ళు కొన్ని విషయాలు శ్రద్దగా ఆచరించి తీరాలి. వెయిట్ ట్రయినింగ్ లో ఊపిరి బిగబట్టేస్తుంటారు. కానీ రన్నింగ్ లో మాదిరిగానే వెయిట్ లిఫ్టింగ్ తో నూ కండరాల చురుకు తనానికి శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. కనుక ఈ విషయం ద్రుష్టిలో ఉంచుకుని వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఫ్రీగా గాలి వదులుతూ రికవరీ సమయంలో గాలి వదిలేయాలి. తర్వాత ముఖం కండరాళ్ళను వదులుగా చేయాలి. తర్వాత ముఖం కండరాళ్ళను వదులుగా చేయాలి. ఎప్పుడూ ఊపిరి బిగబట్ట కూడదు. జిమ్ లో ఫలానా వ్యాయామం ఏవిధంగా చేయాలో శరీర స్ధితి ఎలా ఉండాలో ఇంస్ట్రుక్టర్ చెప్పిన రీతిలో ఫాలో అవ్వుతూ ఉండాలి.

Leave a comment