ఈ మద్య కాలంలో ఎక్కువ సెపు కుర్చీలో కుర్చోవద్దు నడుము, వెన్ను నొప్పులోస్తాయి అన్న హెచ్చరికలు వింటూ వున్నాము డాక్టర్స్ కుడా ఇదే సలహా ఇస్తున్నారు కుర్చీలో అదే పనిగా కూర్చుంటే అనారోగ్యాలు తప్పవని కనీ ఉద్యోగాల్లో ఇవి తప్పదు రోజంతా కూర్చోవాలి. మెత్తని సోఫాలు, కుషన్స్ ఇంకా సుఖం ఇస్తున్నట్లు కనిపిస్తాయి కానీ వాటితో సమస్యే కదా వీపు నెప్పెట్టక వురుకున్తుందా? అయితే ఇలాంటి సమస్య గురించి వచ్చిందో స్మార్ట్ గాడ్జెట్. ఏ సైజ్ నడుమైనా దీనికి తగ్గట్టు వంగిపోతుంది. వెన్నుముక్కకు ఆసరా ఇస్తుంది. దీని పేరు స్మార్ట్ ఫిట్ కన్ఫార్ట్ బ్యాక్ రెస్ట్. ఇది చెయిర్ కు అమర్చుకుంటే ఎప్పటికి వీపు నొప్పి బాడే వుండదు.

Leave a comment