శిరోజాల సంరక్షణ కు కొబ్బరి పాలను మించినది ఇంకొకటి లేదు కొబ్బరి పాలలోని కొవ్వు, ప్రోటీన్లు, ఐరన్, సోడియం,పొటాషియం లు కురులను పటిష్టంగా ఉంచుతాయి.కొబ్బరి పాలలో బి 12 జింక్ వంటి పోషక పదార్థాలు ఉన్నాయి. ఇవి తలలో రక్త ప్రసరణకు మెరుగుపరుస్తాయి. కొబ్బరి పాలనూ నేరుగా జుట్టుకు పట్టించి కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తాయి,పొడిబారిన జుట్టుకు కొబ్బరిపాలు పట్టిస్తే జుట్టు పట్టులా ఉంటుంది. కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసి పిండి వడకడితే కొబ్బరిపాలు ఫ్రెష్ గా వాడుకోవచ్చు.

Leave a comment