కలర్ వేసుకున్న తర్వాత సరైన కేర్ తెసుకుంటే జుట్టు పాడైపోకుండా వుంటుంది. కలరింగ్ తర్వాత 48 గంటల పాటు హెయిర్ వాష్ చేసుకోవద్దు. కలర్ కేర్ షాంపూ కండీషనర్ వాడాలి. చల్లని నీటితో హెయిర్ వాష్ చేసుకోవడం వాళ్ళ మంచి ఫలితాలు ఉంటాయి. కలర్ మరీ ప్రకాశవంతంగా వుంటే సూర్య కాంతికి నీటికి ఎక్స్ పోజ్ కావద్దు, కలర్ టచప్ రెగ్యులర్ గా వాడాలి. నేలకోక్కసారి టచప్ ఇస్తే చాలు. కలర్డ్ హెయిర్ తర్వాత డ్రై అవ్వుతుంది. తేలికైన కొబ్బరి నూనె, నువ్వులనూనె, మసాజ్ చాలా అవసరం. కలరింగ్ ఐడియా శిరోజాలను సహజంగా ఆరోగ్యంగా ఉండేలా చూపగలగాలి. నేచురల్ కలర్ ఫ్యామిలీ లో అమ్మోనియా ఫ్రీ హెయిర్ కలర్ వాడాలి. రెగ్యులర్ రూట్ టచప్స్ చాలు.

Leave a comment