జుట్టు మరీ ఎక్కువగా ఊడిపోతూ మాడు కనబడుతూ ఉంటే కొన్ని హోమ్ రెమడీ ల ద్వారా పోయిన జుట్టు వచ్చేలా చేసుకోవచ్చు. ప్రతి రోజూ గోరు వెచ్చని కొబ్బరినూనెతో జుట్టు కుదుళ్ళు వరకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫాలికల్స్ యాక్టివ్ గా మారి జుట్టు పెరుగుతుంది. అలోవెరా జెల్ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఫిష్ ఆయిల్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు తోడ్పడతాయి. ఉల్లిపాయ జ్యూస్ జుట్టు పెరిగేలా చేస్తుంది.

Leave a comment