కాకరకాయ రసం షుగర్ పేషెంట్లకు ఔషధం గానే కాదు శిరోజాలకి మందుగా ఉపయోగపడుతుంది అంటున్నారు అంటున్నారు ఎక్సపర్ట్స్.  కాకరకాయ రసంలో గట్టి పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు మెరిసిపోతోంది. జుట్టు రాలిపోతుంటే కాకరకాయ రసంలో పంచదార కలిపి ఆ మిశ్రమం జుట్టు లోపలి వరకు బాగా పట్టించి ఓ గంట ఆరిపోయాక తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కాకర రసాన్ని జుట్టు చివర్ల వరుకు పట్టించి ఓ గంట ఆగి గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. క్రమం తప్పకుండా చేస్తే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.

Leave a comment