బాహుబలి సినిమాలో ‘హాయి అయిన హంస నావ’ అన్న పాటలో వాడిన గ్రాఫిక్స్ హంసనావ బావుంటుంది కదూ సరిగ్గా జపాన్లోని యామీనాకో సరస్సు చుస్తే అక్కడ హంసలు సరస్సు కనిపిస్తుంది. అందంగా తీర్చి దిద్దిన స్వాన్ బోట్స్ తో సరస్సు అందంగా కనిపిస్తుంది. అందం గా తీర్చిదిద్దిన బోట్స్ తో సరస్సు లో పర్యటనకు ఈ సరస్సులో విహరించేందుకే పర్యాటకులకు ఇక్కడికి వస్తారట. చక్కని మంచు తో మెరిసే పూజి పర్వతం పక్కన ఈ హంసనావ లో విహరిస్తే బావుంటుందేమో.

Leave a comment