Categories
దుస్తులు, ఆభరణాలతో పాటు హాండ్ బ్యాగ్ కూడా ఫ్యాషన్ లో ఒక భాగం. అంతా చక్కగా తయారై సాదాసీదా హాండ్ బ్యాగ్ చేతిలో ఉంటే ఏం బావుంటుంది. అందుకే అలాంటి సమస్య లేకుండా హాండ్ బ్యాగ్ అలంకరించే చార్మ్స్ వచ్చాయి. ఎంతో అందమైన వస్తువులంటే పామ్ పామ్ చాల్స్ ,జంతువులు బార్ట్ బొమ్మలు, క్రిష్టల్ త్ చేసిన ఏనుగులు హృదయకారాలు ,ఫ్లవర్ బాల్స్ ,రంగురాళ్ళ తో అలంకరించిన ఎన్నో జంతువులు, క్రిస్టల్స్ తో తయారు చేసిన హాంగింగ్స్ , లెక్కలేనన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇష్టమైన బొమ్మతో బ్యాగ్ కు కొత్త రూపం ఇవ్వచ్చు. ఆర్డరిస్తే ఇంటికి వచ్చి వాలుతాయి.