ప్రపంచ వ్యాప్తంగా నిముషానికి 30 లక్షల డిస్పోజబుల్ మాస్క్ ల్ని పారేస్తున్నట్లు డెన్మార్క్ యూనివర్సిటీ అధ్యయనాలు చెబుతున్నాయి ఇవన్నీ పర్యావరణానికి ప్రమాదకరమైనవే. డిస్పోజబుల్ మాస్క్ ప్లాస్టిక్ తో తయారు చేసినవి త్వరగా భూమిలో కలిసి పోవాలని ఉద్దేశంతో మైక్రో పార్టికల్స్ తో తయారు చేస్తున్నారు ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులు లాగే ఇది హానికర రసాయనాలను విడుదల చేస్తాయని ఇది పరోక్షంగా మానవాళికి హానికరమైనవనే అధ్యయనాలు చెబుతున్నాయి డిస్పోజబుల్ బదులు రీ యూజబుల్ కాటన్ మాస్క్ లనే వాడటం వల్ల పర్యావరణానికి తర్వాత మనకీ మేలు చేసుకొన్నవాళ్ళం అవుతామని అధ్యయనకారులు చెబుతున్నారు.

Leave a comment