ఎలాంటి విపత్కరమైన సమయంలో నైనా మహిళలు చాలా మంది డెసిషన్స్ అతివేగంగా తీసుకోగలుగుతారు. సమస్యని పరిష్కరించుకోవటంలో చురుగ్గా వుంటారు . ఏ నిర్ణయాన్నైనా తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలిగే శక్తీ గలవాళ్ళు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకిలా జరిగిందీ మైండ్ బ్లాంక్ గా అయిపోతుంది అని కన్ఫ్యూజ్ అవుతారు , ఎక్సపర్స్ ఎంచెపుతున్నారంటే రుతుక్రమ సమయాల్లో వారిలో వచ్చే మార్పులే ఇందుకు కారణం అంటారు . సమస్యలు పరిష్కరించుకోవటంలో వాళ్ళ దృక్పధాన్ని ఈ మార్పులు ప్రభావితం చేస్తాయి. రుతు క్రమంలో వారే దశ లో ఉన్నారని దాన్ని బట్టి వాళ్ళ జ్ఞాపకశక్తి ఆలోచనా స్థాయిలు విభిన్నంగా వుంటుంటాయి. ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు మెదడు లోని విభిన్న భాగాలను ప్రభావితం చేయబట్టే సమస్యలు పరిష్కారంలో అవసరమయ్యే అనేక మెమొరీ వ్యవస్థల్లో తేడాలుంటాయి. అందుకే నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త వ్యత్యసాలు ఉండొచ్చని అధ్యయనకారులు చెపుతున్నారు. హార్మోన్స్ తేడాలే ఈ కన్ఫ్యూజన్ కారణమని తేల్చారు.
Categories
WhatsApp

హార్మోన్ల స్థాయిల్ని బట్టే ఈ ప్రాబ్లమ్

Leave a comment