Categories
ఇది చిన్ని జాజ్జి ఎలుక . హార్వెస్ట్ మోస్ ఎంతో అందమైన తులిప్ మొగ్గలోంచి తొంగి చూస్తూన్నా ఈ ఎలుక నివాసం పచ్చిక మైదానాలు ,పంట పొలాలు ముఖ్యంగా తులిప్ పూల వనాలు . యూరోప్ ,ఆసియా ఖండాల్లో పూలు వెదురు బొంగుల్లో నివసిస్తాయి ఇవి . వీటిని ఫోటోలు తీసుకొనేందుకు టూరిస్టులు వేచిచూస్తారు . కెమెరాల్లో బందించి ఆనందిస్తారు . పువ్వుల పట్టెమంచం పైన పవళించిన ఈ ఎలుక నిజంగానే ముద్దుగా ఉంటుంది . బోలెడన్ని ఇమేజ్ లు ఉన్నాయి కూడా .