మంచి రోజులు ముందున్నాయి మళ్లీ సుకుమార్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ పుష్ప సినిమాలో తాను నటిస్తున్నానని చెపుతోంది అనసూయ. అన్నట్లు నేను లీడ్ రోల్ చేసిన ఒక సినిమా ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నది పుష్ప సినిమాలో నాది కీలక పాత్ర గతంలో రంగస్థలం లో నేను నటించిన పాత్ర ఎంత మైలేజ్ ఇచ్చిందో ఇప్పుడు ఈ సినిమా నాకు సంతోషాన్ని కలిగిస్తోంది అంటోంది అనసూయ. పుష్ప సినిమా కాకుండా రవితేజ, ఖిలాడి, కృష్ణ వంశీ డైరెక్షన్ లో రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తోంది అనసూయ.

Leave a comment