ఈ కరోనా సమయంలో ఒత్తిడి గా అనిపిస్తే ఒంటరితనం గుర్తు వచ్చి మనసు బాధ పడితే వెంటనే సునైనా ఫ్రస్టేషన్ ఉమెన్ వెబ్ సీరీస్ చూడండి.కంటి చూపుతోనే ఫ్రస్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తుంది.అత్తాకోడళ్ల కొట్లాట దగ్గరనుంచి ఇంట్లో పనులు చేసుకోలేని ఆడవాళ్ళ విసుగు వరకూ అన్ని రకాల కోపాలు చూపిస్తుంది. సునైనా.పిసినారి భర్త ను భరించలేని భార్యగా ఆమె ప్రెస్ స్టేషన్ ను 20 లక్షల మంది చూశారు.అత్తారిల్లు వర్సెస్ పుట్టినిల్లు ఎపిసోడ్ 21 లక్షల మంది చూశారు.అమ్మోరు సినిమా తో  పరిచయం అయినా సునైనా ఎంబీఏ చేసింది పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆమెకు మూడేళ్ళ కొడుకు.

Leave a comment