ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో నిద్రకోసం కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. నిద్ర కాస్త తక్కువైతే ఏమవుతుంది. నిద్రించే విశ్రాంతి కదా రోజుల్లో ఎదోలాగా శరీరానికి విశ్రాంతి ఇస్తే సరిపోదా అనుకుంటే చాలా పొరపాటు. నిద్ర చాలినంత లేకపోతే జీర్ణ వ్యవస్థ క్రమబద్దీకరణ గ్లూకోజ్ మెటాబాలిజమ్ రక్తపోటు వంటి ముఖ్యమైన శారీరిక పనితీరు ప్రభావితం అవుతుందని చికాగో పరిశోధకులు పేర్కొంటున్నారు. నిద్రపోయిన ప్రయోగాత్మక పరిశీలనాత్మక అధ్యయనాలు జరిపి ఈ విషయాన్నీ గుర్తించారు, ఆరుగంటల కంటే తక్కువసేపు నిద్రపోవటం వల్ల బాడీ మాస్ ఇండెక్స్ లేదా స్థూల కాయం పెరుగుతుందని తెలుసుకున్నారు. చాలినంతగా నిద్రలేకపోవటం వల్ల ఘ్రోలిన్ అనే హార్మోన్ల ఉత్పత్తి ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఆకలి పెరుగుతుంది. ఫలితంగా చాలినంత శక్తి అవసరం లేకుండానే ఆహారం తీసుకోవటం పెరిగిపోతుంది.బరువు పెరిగిపోతూ నిద్ర లేమి వల్ల గ్లూకోజ్ మెటబాలిజమ్ అసంభంధిత రక్తపోటు పెరిగి పోతాయి. ఈ ప్రభావాలు పిల్లలూ యుక్తవయస్సు వచ్చిన వాళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అర్ధరాత్రి దాకా కంప్యూటర్ ముందు సెటిలయ్యే పిల్లల్ని టైం ప్రకారం నిద్రపోనివ్వాలి. అలాగే సమయానికి నిద్రలేపాలి కూడా.
Categories
WhatsApp

హాయిగా నిద్రపోకపోతే ప్రాబ్లమ్

Leave a comment