ప్రపంచంలో మూడు వంతులు జనాభా ఇష్టంగా తాగే కాఫీ గురించి ఇంకా ఎన్నో అధ్యాయినాలు జరుగుతూనే వున్నాయి. దాదాపు ప్రతి అధ్యాయినము కాఫీ లో వుండే ఎదో ఒక సుగుణాన్ని బయటపెడుతున్నాయి. ప్రపంచలో ఎక్కువ మంది తాగే ఈ పానీయం ఆకలి మరగాలని దూరం చేస్తుందని ప్రస్తుతపు రిపోర్టు. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే ఎక్కువ కాలం జీవించవచ్చని అకాల మరణం దగ్గరకు రాదనీ స్టయిల్ లోని హాస్పిటల్ డెన వర్రీ పరిశోధనలు చెప్పుతున్నారు. ఇప్పుడు కాఫీ తాగని వారిలో కంటే రోజుకు నలుగు కప్పుల కాఫీ తాగే వారిలో అన్ని రకాల మరణాలు సంభవించే ప్రమాదం 64 శాతం తక్కువగా వుందని రిపోర్టులు చెప్పుతున్నాయి.

Leave a comment