హాయిగా నవ్వితే శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులని ఎదుర్కోగలిగిన యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. నవ్వుటం ఊరికే పెదవులు సాగదీసి నవ్వే చిరునవ్వు లాంటిది కాదు. మనసారా లోపలి నుంచి పోగిలినట్లు బయటికి దూకాలి. మనసులో సంతోషం కలిసి లోపల నుంచి ఆ సంతోషం ఆగకుండా పరుగెత్తుకొంటూ బయటికి రావాలి. మనస్ఫర్తిగా ఆపుకోలేనంతగా నవ్వు వస్తే మనస్సు తేలికపడుతుంది. ఆవేశం ,ఆతృత తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతోంది. అందుకే హాయిగా మనసారా నవ్వాలి అంటున్నారు.

Leave a comment