అసాధారణంగా కనిపించే తలపాగాలతో, వాళ్ళంతా పచ్చ బోట్లతో నాగాలాండ్ చెందిన హెడ్ హంటింగ్ గిరిజన తెగ కొన్వార్స్ . ప్రత్యర్దుల తలలు నరికి ఆ తలల సంఖ్యతో గుర్తింపు పొందేవాళ్ళు . ఎంత మందిని చంపితే అన్ని టాటూలు శరీరం పైన కనిపించేలా వేసుకొనేవాళ్ళు . తమ శరీరాన్ని తమ జీవితానికి కాన్వాస్ గా చేసిన తెగ కన్వన్స్ . నెమ్మదిగా ఆ వేటను తగ్గించారు . నెదర్లాండ్ కు చెందిన ఫోటో గ్రాఫిక్ పీటర్ బోస్ ఈ తెగల జీవిన విధానం అధ్యయనం చేసి పుస్తకం ప్రచురించాడు . అడవి తల్లి బడిలో  సంస్కృతా సంప్రదాయాలకు అంతులేని విలువ ఇస్తూ జీవించే ఈ గిరజనుల జీవితం ,జీవన విధానం కూడా అద్భుతమే .

Leave a comment