ముల్లంగి దుంప పంట . సలాడ్ లాగా ,పచ్చిగానే తినచ్చు దీని నుంచి లఖించే మెథనాల్ బరువు తగ్గించ గలుగుతుంది . ముల్లంగి తో అనేక పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి . శరీరంలో వ్యర్దాలను వెలికి పంపటంలో తిరుగులేకుండా పనిచేస్తుంది . క్యాన్సర్ కణాలను వృద్ద చెందకుండా చేస్తుంది . క్యాలరీలు,కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి . కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ల ను తగ్గించటంలో కీలకంగా ఉంటుంది . విటమిన్ సి ,జంక్ ,ఫాస్పరస్ వంటివి చర్మాన్ని పొడిబారి నివ్వదు . ఇందులోని ఫ్లేవనాయిడ్లు గుండెకు రక్త సరఫరా సరిగా జరిగేలా చూస్తాయి . ముల్లంగి ఆకుల్లోనూ ఎన్నో పోషకాలు,ఔషధ గుణాలు ఉన్నాయి . ముల్లంగి విత్తనాలు,వేరు,ఆకులూ అన్నిటినీ కూరలలో వాడుకోవచ్చు . ముల్లంగి తో పోలిస్తే,ఆకుల్లోనే డైటర్ ఫైబర్ ఉంటుంది .

Leave a comment