శొంఠిని పాలలో కలిపి తీసుకుంటే శరీరానికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వస్తాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. శొంఠి ని పొడి చేసి పాలలో కలిపి తాగడం వల్ల వైరల్ ఫ్లూ జలుబు వంటివి రావు ఆర్థరైటిస్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పడుకునే ముందు శొంఠి పాలు తాగితే ప్రయోజనం జ్వరం గొంతు నొప్పి జలుబు దగ్గు ఉంటే శొంఠి పాలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గటంతో పాటు జలుబు దగ్గుల నుంచి ఉపశమనం ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు రావు.

Leave a comment