Categories
శరీరంలోని మంచి బ్యాక్టీరియా కొన్ని రకాల ఈస్ట్ లను ప్రోబయోటిక్స్ అంటారు.ఇవి రోగనిరోధక పనితీరును నియంత్రిస్తూ ఆరోగ్యాన్ని కాపాడతాయి.ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి.చెడు బ్యాక్టీరియాను అదుపు చేస్తాయి.కొన్ని విటమిన్లను తయారు చేస్తాయి. ఈ ప్రోబయోటిక్స్ ను ఆహారం ద్వారా కూడా పొందవచ్చు.పెరుగు, మజ్జిగ, ఊరగాయ, పచ్చళ్ళు, పులియబెట్టిన ఆహారపదార్థాల లో ఇవి ఉంటాయి.హెల్త్ ఫుడ్స్ షాపుల్లో మీసో, కొంబుచ తదితర జపనీస్, కొరియన్, ప్రోబయోటిక్ ఆహారం లభిస్తుంది.