నిరంతరం టివి ల్లో సోషల్ మీడియా లో వినవచ్చే కరోనా కబుర్లు మనసు నింపేసింది .లాక్ డౌన్ తో ఇంట్లోనే కదలకుండా ఉండటం తో భయం, ఆత్రుత ఆందోళన వంటివి చుట్టుముడతాయి .వీటివల్ల ప్రయోజనం లేకపోగా మనసు భారం పెరుగుతుంది .వీటిని తేలిక పరుచుకొని పనుల వైపు మనసు మళ్ళించు కో మంటున్నారు ఎక్స్ పర్డ్స్.ఏదైనా పుస్తకం చదువుకొంటూ , సంగీతం వింటూ , స్నేహితులతో పదినిముషాలు మాట్లాడుతూ మనసు ను మళ్ళించు కోవచ్చు .ఈ సమయంలో ఎంతో మందికి సాయం చేయవలసిన అవసరం కూడా ఉంది .సామజిక సేవ మానసిక సంక్షేమానికి ఎంతో ప్రయోజన కారి

Leave a comment