జోల పాటలు లాలి పాటలు పిల్లలకే కాదు తల్లికి కూడా స్వాంతన కలిగిస్తాయి అంటున్నయి అధ్యయనాలు
సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటు గురవుతారు. ఆందోళన పడతారు. అయితే పాటలు పాడితే చాలా తొందరగా కోలుకుంటారని ఒక అధ్యయనం చెబుతోంది.పిల్లలకు పాడే పాటల్లో వారు వ్యక్తం చేయగలిగిన ప్రేమ ఇవ్వవలసిన భద్రత విషయం తల్లి మనసుకు తెలుస్తుంది తమ పైన ఆధారపడిన బిడ్డ ఉన్నాడనే జ్ఞానంతో, తల్లి చాలా త్వరగా తన లోపల చెలరేగి భావోద్వేగం నుంచి అంటే డెమన్షియా కుంగుబాటు నుంచి బయట పడతారు.బిడ్డ కోసం పాడే లాలి పాటలు తల్లి నీకోసం నేనున్నాను అనే సంకేతం ఉంది దాన్ని తల్లి మనసు మెలుకువతో  ఇవ్వగలుగుతుంది. ఇదే లాభం అంటున్నాయి అధ్యయనాలు.

Leave a comment