థ్రెడ్ మిల్ పరీక్ష  ద్వారా గుండె ఆరోగ్యాన్ని పరీక్షించు కొన్నట్లు ఒప్పులకుప్ప ఆట ఆడి చూడండి అది అంత కంటే గొప్ప పరీక్ష అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఇది ఇదివరలో ఆడే ఆట ఎదురెదురుగా ఇద్దరు ఆడపిల్లలు నిలబడి ఎదుటి ఆమె కుడిచేతిని తన ఎడమ చేత్తో ,ఆమె ఎడమచేతిని తన కుడిచేత్తో గట్టిగా బిగించి పట్టుకొని పాదాలకు బలంగా నిలబెట్టి కొద్దిగా వెనక్కి వాలి చేతుల్ని బాగా చాపి గిర్రున తిరిగే ఆట ఒప్పులకుప్ప . దీనివల్ల పాదాలకు మోకాళ్ళకీ నడుముకీ చేతులకు చక్కని వ్యాయామం … పెద్ద వయసు వారు కూడా ఈ ఆట ఆడుతూ

ఒప్పుల కుప్ప,ఒయ్యారి భామా ,
చిన్న మువ్వ ,సన్నగాజూ

అంటూ పడేవారు  దాన్ని అబ్యాసం చేయండి గుండె గట్టిగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్

Leave a comment