కరోనా సమయంలో ఇళ్ళలో ఎక్కువగా వాడుతోంది అల్లం దీని వల్ల ఉపయోగం ఏమిటి అంటే మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.త్వరగా కరోనా వంటి వైరస్ తో  పోరాడే శక్తిని ఇస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.అల్లం లో ఉండే జింజెరాల్ వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి దగ్గరకు రావు.వచ్చిన తొందరగా తేరుకొంటారు విపరీతమైన దగ్గు వేధిస్తే అల్లం ఉప్పు మెత్తగా నూరుకొని తినాలి.అల్లం టీ అల్లం చారు ఎలా తిన్న అల్లం మేలు చేస్తుంది.మధుమేహ సమస్య ఉన్న వారికి అల్లం చాలా మంచిది.ఆర్థరైటిస్ సమస్య ఉన్నా కూడా అల్లం చాలా మంచిది.ఉదయాన్నే చిన్న అల్లం ముక్క తింటే అన్ని విధాల మంచిది.

Leave a comment