రోగనిరోధక శక్తి పెంచుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కొన్ని సూచనలు చేస్తుంది. ప్రతి రోజు  ఉదయం ఒక టీ స్పూన్ చావన్ ప్రాశ్ తినాలి.తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, సొంటి, ఎండుద్రాక్ష, బెల్లం లేదా నిమ్మరసం కలిపి తయారుచేసిన ఔషధం ఒకటి రెండు సార్లు తాగాలి వేడిపాలలో అర టీ స్పూన్ పసుపు కలిపి రోజుకు ఒకటి రెండు సార్లు తాగాలి.రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగాలి ప్రతి రోజు 30 నిమిషాలు యోగా ధ్యానం చేయాలి. వంటకాల్లో పసుపు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వాడాలి.ఒక స్పూన్ నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని రెండు మూడు నిమిషాలు పుక్కిలించి ఉమ్మి వేయాలి తరువాత గోరువెచ్చని నీళ్లతో నోరు కడుక్కోవాలి.

Leave a comment