కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు, బీపీ తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది 3 క్యారెట్లతో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజూ ఓ గ్లాసు బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయి. చేపలు, నట్స్, బ్లూ బెర్రీస్, వెల్లుల్లి, జామ, నారింజ లు  తింటే కీళ్ళ బాధలు ఉండవు.

Leave a comment